1100 దేశీదారు బాటిళ్లు స్వాధీనం
1100 దేశీదారు బాటిళ్లు స్వాధీనం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు 99 లీటర్ల దేశీదారు, కారు, మొబైల్ స్వాధీనం నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎస్‌హెచ్‌ఓ పరిధిలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు, డీటీఎఫ్ ఆదిలాబాద్ బృందం సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా దేశీదారును తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 90 మిల్లీలీటర్ల పరిమాణం కలిగిన 1,100 బాటిళ్లు, మొత్తం 99 లీటర్ల దేశీదారును స్వాధీనం...