350 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం

350 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ట్రాఫిక్‌ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు కాకతీయ, హ‌న్మ‌కొండ : వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి అధిక శబ్దం వచ్చేలా వినియోగిస్తున్న సైలెన్సర్లపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ మైదాన్‌ సర్కిల్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల సందర్భంగా స్వాధీనం...