మోయినాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల
మోయినాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి సీనియర్ అసిస్టెంట్ ద్వారా నగదు తీసుకుంటుండగా పట్టివేత నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్‌లపై కేసు నమోదు కాకతీయ, హైదరాబాద్ : నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యెలమోని సుదర్శన్ ఏసీబీకి చిక్కినట్లు అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి నుంచి...