మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ
మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం లోని చిన్నముప్పారం గ్రామంలోని రాజీవ్ సెంటర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాయలి భవాని శేఖర్ గురువారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , కిషన్ బ్రదర్స్ గ్రామ ప్రజల కోసం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి కొద్దిరోజు బ్రదర్స్ సహకార అందజేయడంతో భూమి పూజ నిర్వహించామన్నారు. ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించిన ఎంపీ వద్దిరాజు...