ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలి పట్టభద్రుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, హనుమకొండ : వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో పరకాల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌, యువజన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...