108 అంబులెన్స్ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు
108 అంబులెన్స్ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారు పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ ప్రశంస కాకతీయ, శంకరపట్నం: మండలంలోని 108 అంబులెన్స్‌లో పైలెట్‌గా విధులు నిర్వహించిన కాజా ఖలీల్ ఉల్లా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా 108 కార్యాలయ ఆవరణలో తోటి ఉద్యోగులు, మిత్రుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్,...