14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్ : టీసీయూఆర్‌ ప్రాంతంలో 14 కొత్త బార్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు, అమల్లో ఉన్న బార్‌ పాలసీ ప్రకారం అర్హత కలిగిన ఆసక్తిగల దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. కొత్త బార్లకు సంబంధించిన ముందస్తు అనుమతుల కోసం...