జ్ఞానేశ్ కుమార్‌ను ఈసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలి

జ్ఞానేశ్ కుమార్‌ను ఈసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే పునరుద్ధరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. దావూద్‌ డిమాండ్‌ కాకతీయ, ఏటూరునాగారం : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. దావూద్‌ డిమాండ్‌ చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన...