వరంగల్ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి
వరంగల్ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి ఆన్‌లైన్, ఈ–కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు పెంచాలి ఎక్స్‌పోర్ట్ హబ్, పర్యాటక రంగంతో మార్కెటింగ్ అవకాశాలు విస్తరించాలి కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ : వరంగల్ చేనేత ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తవాడలోని మట్టేవాడ, దయానంద్ చేనేత క్లస్టర్లను సందర్శించి ఉత్పత్తుల తయారీ విధానాన్ని పరిశీలించారు. చేనేత కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్...