కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ లక్ష్మీపురం మార్కెట్ లో కదిలిన యంత్రాంగం రోడ్డు ఆక్రమించిన 14 మంది అక్రమార్కులకు నోటీసులు తడకల షెడ్లు తొలగించకుంటే సీజ్ కు హెచ్చరిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి: కాకతీయ దినపత్రిక కథనాలతో లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో అధికార యంత్రాంగం కదిలింది. రహదారిని ఆక్రమించి అక్రమంగా తడకల షెడ్లు వేసుకున్న 14 మంది వ్యాపారులను అధికారులు గుర్తించి గురువారం నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా మోడల్ కూరగాయల మార్కెట్ ముందు రోడ్డుపై ఇరువైపులా అక్రమంగా తడకల షెడ్లు వేసి, రోడ్లనే...