కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాకతీయ, చిట్యాల : కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులు, ప్రజల సంక్షేమానికి అమలైన కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత సమస్యలను అర్థం చేసుకుని పలువురు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండలం వెంచరామి గ్రామపంచాయతీ...