చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం కుట్టుమిషన్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎంపీ చామల చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే పల్లా కాకతీయ,చేర్యాల : మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్‌లో గురువారం చేర్యాల పట్టణంతో పాటు...