రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం

రామగుండం పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్‌.. పలు పదవులకు ఎన్నిక రామగుండం మండల టీచర్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం కాకతీయ, రామగుండం : రామగుండం మండల టీచర్‌ యూనియన్‌ పీఆర్‌టీయూటీఎస్‌ నూతన కార్యవర్గం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బి....