పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి
పరిహారం ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టాలి 300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య కాకతీయ , చిగురుమామిడి : రోడ్డు విస్తరణలో ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 300...