విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి విద్యతోపాటు క్రీడలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో ఆదేశం కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో డీడీలు, ఆర్‌సీఓలు, డీటీడీఓలు, ఏటీడీఓలు, డిప్యూటీ ఈవోలు, ఏసీఎంఓలు, జీసీడీఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో టీచింగ్‌,...