కరాటేలో విద్యార్థుల సత్తా
కరాటేలో విద్యార్థుల సత్తా కాకతీయ, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పాఠశాల క్రీడల కరాటే ఎంపిక పోటీల్లో ఏటూరునాగారం విద్యార్థులు ప్రతిభ చాటారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పోటీల్లో ఏటూరునాగారం జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వసంత విశాల్ సాయి యాదవ్, గడ్డం వర్షశ్రీ, కుంట వర్షిత్ మూడు బంగారు పతకాలు సాధించారు. దీంతో ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడలకు ఎంపికయ్యారు. విద్యార్థులను కరాటే శిక్షకుడు హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ములుగు జిల్లా కరాటే సంఘం ప్రధాన...