ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ఘనంగా జూనియర్ కళాశాలల లాన్ టెన్నిస్ సెలక్షన్స్ కాక‌తీయ‌,హ‌న్మ‌కొండ : వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జూనియర్ కళాశాలల విద్యార్థుల లాన్ టెన్నిస్ అండర్-19 సెలక్షన్స్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు హనుమకొండ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా...