భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం
భార్య మృతితో కుంగిపోయి.. వృద్ధుడి బలవన్మరణం కడవేరుగులో విషాద ఘటన.. పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న వృద్ధుడు కాకతీయ, చేర్యాల: భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పబ్బోజు కిష్టయ్య (68) కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారందరికీ వివాహాలు కావడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో అప్పటి నుంచి కిష్టయ్య ఆమెను తలుచుకుంటూ బాధపడేవాడని...