చినుకు కోసం.. చేను చూపు
చినుకు కోసం.. చేను చూపు ఉమ్మడి వరంగల్‌పై వర్షాభావ పిడుగు ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయలు 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగుకు బ్రేక్ అడపాదడపా వర్షాలతో నిండని చెరువులు అడుగంటుతున్న భూగర్భ జలాలు..మోగుతున్న ప్రమాద ఘంటికలు కాకతీయ, హన్మకొండ ప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగంపై వర్షాభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పంటల సాగు నుంచి దిగుబడుల వరకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆరు జిల్లాల పరిధిలో సగటున 28.16...