పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.. మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు వరంగల్‌ నుంచే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ పోరాటం మామునూరు ఎయిర్‌పోర్టుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టాలి తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్‌ వీరమళ్ల ప్రకాష్‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వయం పాలన పోయి.. పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం ఆంధ్రా కనుసన్నల్లోనే సాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్‌ వీరమళ్ల ప్రకాష్‌ అన్నారు....