జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి గాంధీ విగ్రహం ఎదుట టీయూడబ్ల్యూజే నిరసన కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రికి లేఖలు...