పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా? వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు బేర‌సారాల‌తోనే నామినేటెడ్ ప‌ద‌వులు కేటాయిస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు సహకార సంఘాల చైర్మన్ ప‌ద‌వుల‌పై క‌మ్ముకుంటున్న నీలిమేఘాలు స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ అంటూ గుస‌గుస‌లు ఆరు సహకార సంఘాలకు చైర్మన్ల నియామ‌కంతో ముదిరిన చర్చ అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్‌లో 5 శాతం వాటా అంటూ ప్రచారం కొత్తవారికే ప్రాధాన్యం.. పాత కాంగ్రెస్‌ క్యాడర్‌లో అసంతృప్తి..! వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం కాకతీయ,...