బైపాస్‌ మార్గంపై ప్రభుత్వం ఆలోచించాలి

బైపాస్‌ మార్గంపై ప్రభుత్వం ఆలోచించాలి ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలి సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ కాకతీయ, చిగురుమామిడి : కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. చిగురుమామిడిలో రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న బాధితులు రెండు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం...