వరంగల్ అస్తిత్వం దెబ్బతింది
వరంగల్ అస్తిత్వం దెబ్బతింది జిల్లాను ముక్కలు చేసి ఆగం చేశారు ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చేసే కుట్ర జరిగింది ఎంపీ టికెట్ చేజారడం వెనుక నలుగురు నేతలు నా రాజకీయ గురువు ఇప్పటికీ.. ఎప్పటికీ కేసీఆరే ఉద్యమకారుల బతుకులు మారలేదు రూ.10 వేల కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ళ రవికుమార్ తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ తెలంగాణ ఉద్యమాల్లో గర్జించిన చారిత్రక ఓరుగల్లు గడ్డ స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దారుణంగా...