ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి ప్రజల న్యాయపరమైన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలి ములుగు జిల్లా మాల మహానాడు నాయకుడు కాళ్ల రామకృష్ణ డిమాండ్ కాకతీయ,ఏటూరునాగారం:రూరల్ :ములుగు జిల్లా ఏటూరునాగారంలో తక్షణమే న్యాయస్థానం (కోర్టు) ఏర్పాటు చేసి, మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ములుగు జిల్లా మాల మహానాడు నాయకుడు కాళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏటూరునాగారం కేంద్రంగా పరిసర ప్రాంతాలైన కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు తదితర మండలాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల...