అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు
అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు రెండు పోర్టబుల్ మిషన్లు సీజ్ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు - 8 మందిపై కేసులు, పలువురు అదుపులోకి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అక్రమ స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజా రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు పోర్టబుల్ స్కానింగ్ మిషన్లను సీజ్...