అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి

అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయి మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ కాకతీయ,శంకరపట్నం: ఉపాధ్యాయులకు లభించే అవార్డులు మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, అవార్డులతో బాధ్యత మరింత పెరుగుతుందని మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ అన్నారు. మొలంగూర్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇటీవల వివిధ సందర్భాల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నీరజ మాట్లాడుతూ అవార్డులు వ్యక్తిగత గుర్తింపుతో పాటు విద్యార్థుల...