లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం
లీకేజీలతో తాగునీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై వృథాగా నీరు కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. మొలంగూర్ నుంచి మక్త గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారు పది మీటర్ల పరిధిలో రెండు చోట్ల పైప్లైన్లు లీకేజీకి గురై నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీల నుంచి నీరు నిరంతరం రోడ్డుపైకి చేరడంతో అక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు, రైతులు...