గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి..
గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు పరుగులు పెట్టించాలి.. గౌరవెల్లి భూసేకరణకు గ్రీన్ సిగ్నల్.. పెండింగ్ సమస్యలు పరిష్కరించి పనులు ముందుకు.. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌పై మంత్రుల ఫోకస్.. గౌరవెల్లి పూర్తికి సమన్వయంతో పనిచేయాలి.. గౌరవెల్లిపై మంత్రుల సమీక్ష కాకతీయ, హైదరాబాద్ : గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయం లో శనివారం గౌరవెల్లి ప్రాజెక్టు...