పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి కాకతీయ, వరంగల్ బ్యూరో :రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించిన ఆయన వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవని అన్నారు. ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజంపై అవగాహన కలిగిన...