మాజీ సర్పంచ్ నుంచి వేధింపులు
మాజీ సర్పంచ్ నుంచి వేధింపులు 5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఆరోపణలు కాకతీయ, భూపాలపల్లి: తనను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ 5 ఏళ్లుగా మాజీ ఉప సర్పంచ్ నాగుల లచ్చి రెడ్డి, ఆయన అనుచరులు వేధిస్తున్నారని సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఒక పత్రిక ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా బృందానికి రాసిన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు.నాయకపోడు కులం పేరుతో దూషిస్తూ, చనిపోవాలంటూ బెదిరిస్తున్నారని,...