అధికారులు అలసత్వం వీడండి…. అభివృద్ధి పనులపై దృష్టి సారించండి
అధికారులు అలసత్వం వీడండి.... అభివృద్ధి పనులపై దృష్టి సారించండి ---- ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమగ్ర సమీక్ష కాకతీయ, నెల్లికుదురు: అధికారులు అలసత్వం వీడండి అభివృద్ధి పనులపై దృష్టి సారించి ప్రజలకు సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అధికారులకు సూచించారు. శనివారం నెల్లికుదురు మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల...