ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు
ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు లబ్ధిదారులకు రూ.76 లక్షల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా మురళి నాయక్ కాకతీయ, నెల్లికుదురు: ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా అర్హులైన 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున...