వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో పాలకమండలి మహిళకు తప్పనిసరి చోటు.. 20 రోజుల్లో దరఖాస్తుల ఆహ్వానం దేవాదాయ శాఖ నోటీసులు జారీ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వర్ధన్నపేట పట్టణంలోని 3 ప్రధాన ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్‌ 15(2), సవరణ చట్టం 33/2007లోని నిబంధనల...