శంకరపట్నంలో సేవా సంకల్ప్ యాత్రకు స్వాగతం
శంకరపట్నంలో సేవా సంకల్ప్ యాత్రకు స్వాగతం టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో యాత్ర కాకతీయ, శంకరపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల స్వపరిపాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్’ బైక్ యాత్ర శనివారం శంకరపట్నం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల టీడీపీ, బీజేపీ నాయకులు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. యాత్రకు నాయకత్వం వహిస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర...