రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం

రైల్వే ఉద్యోగాల పేరుతో రూ.6 లక్షల మోసం రౌడీ షీటర్ పై కేసు నమోదు ఏనుమాముల సీఐ సురేష్ వెల్లడి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6 లక్షలు వసూలు చేసి మోసం చేసిన రౌడీ షీటర్ పై ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, హన్మకొండ సుధానగర్ కు చెందిన ముద్దుల చంద్రకళ వద్దకు ఆరు సంవత్సరాల క్రితం పైడిపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ వడ్డమానుకోట...