బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం

బీజేపీ కార్యాలయం నిర్మాణంపై వివాదం సర్వే నంబర్‌ 978లో భూ హక్కులపై ఫిర్యాదులు కోర్టులో కేసులు ఉండగానే నిర్మాణంపై వీర‌య్య అభ్యంత‌రం అక్రమ నిర్మాణమంటూ జీడ‌బ్ల్యూఎంసీ అధికారుల‌కు విన‌తులు ప్రజావాణి నుంచి రెవెన్యూ అధికారులకు చేరిన వ్య‌వ‌హారం క్షేత్రస్థాయి పరిశీలనకు కాజీపేట స‌ర్కిల్ డిప్యూటీ కమిష‌న‌ర్‌ ఆదేశాలు విచార‌ణ బాధ్య‌త‌లు సిటీ ప్లానర్‌ రవీంద్ర డి. రెడేకర్‌కు అప్ప‌గింత‌ కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చుట్టూ భూవివాదం తెరపైకి వచ్చింది. హంటర్‌ రోడ్డులోని సింగరేణి లేబర్‌ కాలనీ సమీపంలో...