షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో మంటలు
షార్ట్‌సర్క్యూట్‌తో సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో మంటలు బొలేరో, రీసైక్లింగ్ మిషనరీ, స్క్రాప్ స్టాక్ దగ్ధం.. రూ.35 లక్షల ఆస్తి బూడిద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, చంద్రకళ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు జుక్కు రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పక్క షెడ్డు...