తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు
తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ హెచ్చరిక నర్సంపేటలో 15 మంది వ్యాపారులపై కేసులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి కె. మనోహర్ హెచ్చరించారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని చేపలు, చికెన్, మాంసం, పండ్ల దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోకుండా, శాఖ ముద్రలు లేకుండా వ్యాపారం చేస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు...