బల్దియా గ్రీవెన్స్‌కు 81 ఫిర్యాదులు
బల్దియా గ్రీవెన్స్‌కు 81 ఫిర్యాదులు టౌన్‌ప్లానింగ్‌దే టాప్. ఇంజినీరింగ్ విభాగంపై 28 ఫిర్యాదులు నెలలుగా పరిష్కారం లేదంటున్న బాధితులు ప్రజావాణిలో వెల్లువెత్తిన నగర సమస్యలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (బల్దియా గ్రీవెన్స్) కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో టౌన్‌ప్లానింగ్‌కు 32, ఇంజినీరింగ్‌కు 28, ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి 9, రెవెన్యూకు 9, నీటి సరఫరాకు 3 దరఖాస్తులు అందాయి. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపైనే అత్యధిక ఫిర్యాదులు రావడం గమనార్హం. పైడిపల్లి లక్ష్మీ గణపతి...