శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

శ్మ‌శాన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి దళితుల సమాధుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి శంకరపట్నం సర్పంచ్‌ గోదారి రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ కాకతీయ, శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో ధ్వంసమైన దళితుల సమాధులను గ్రామ సర్పంచ్‌ గోదారి రాజేంద్రప్రసాద్‌ నేతకాని కుల సంఘం పెద్దమనుషులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సమాధులను ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఘటనను కేవలం సమాధుల ధ్వంసంగా కాకుండా దళిత సమాజంపై జరిగిన దాడిగా పరిగణించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దళితుల...