మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి ఆడబిడ్డలకు అండ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర: ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గ క్యాంప్‌ కార్యాలయంలో పెద్దవంగర మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు...