జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి కేంద్రం గుప్పిట్లోకి ఎన్నికల సంఘం ఓటు హక్కును కాపాడేందుకు ఉమ్మ‌డిగా ఉద్య‌మిస్తాం సీఈసీ ప‌ద‌వికి జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని ఇండియా కూట‌మి నేత‌ల ధ్వ‌జం అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర హ‌న్మ‌కొండ కలెక్టరేట్‌ ఎదుట భారీ నిరసన జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని, దేశంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు జరగాలంటే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌...