రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి

రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గం ఎన్నిక అసోసియేట్‌ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్‌.. కార్యదర్శిగా జి. నరేంద్ర కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. మూడేళ్ల కాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా హరికోట్ల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు నూతన కార్యవర్గం ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. సంఘం అసోసియేట్‌ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్‌, కార్యదర్శిగా...