ఇకపై ‘మీ ప్రమాణం’ యాప్‌లోనే హాజరు
ఇకపై ‘మీ ప్రమాణం’ యాప్‌లోనే హాజరు వచ్చే వారం నుంచి తప్పనిసరి అమలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం కాకతీయ, వరంగల్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఇకపై ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలన, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో ఈ విధానాన్ని వచ్చే వారం నుంచి తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో ‘మీ ప్రమాణం’ హాజరు...