గిరిజన దర్బార్‌లో ప్రజల సమస్యలు విన్న ఐటీడీఏ పీఓ
గిరిజన దర్బార్‌లో ప్రజల సమస్యలు విన్న ఐటీడీఏ పీఓ 30 దరఖాస్తులు స్వీకరించిన లెనిన్ వత్సల్ టోప్పో నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దర్బార్‌లో మొత్తం...