జనం గుండెల్లో జెండా ఎగురేస్తాం
జనం గుండెల్లో జెండా ఎగురేస్తాం ప్రజాస్వామిక వాదులమంతా ఒక్కటవుతాం జన తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ వేదికకు సన్నాహాలు ప్రజాస్వామికవాదుల సమీకరణ ప్రయత్నాలు రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు కాంగ్రెస్.. బీఆర్‌ఎస్.. బీజేపీలకు ప్రత్యామ్నాయమే మా లక్ష్యం ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు తెలంగాణ రాష్ట్ర సాధనతోనే ఆకాంక్షలు నెరవేరలేదు పాలకులు కమిషన్ ఏజెంట్లుగా మారారు ప్రజలే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నడపాలన్నది ఆకాంక్ష తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో...