బోగస్ ఫారం–7లపై కొరడా
బోగస్ ఫారం–7లపై కొరడా తప్పుడు దరఖాస్తులతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తే చర్యలు క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఓటు తొలగింపు ముషీరాబాద్, గోషామహల్, బహదూర్‌పురాలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం ఇప్పటికే 29 వేల ఫారం–7 దరఖాస్తులు ప్రీ–ఫిల్‌డ్ ఫారం–7లపై సీఈవో సుదర్శరెడ్డి సీరియస్ జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు తప్పుడు సమాచారంతో ఫారం–7 దరఖాస్తులు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి...