రేవంత్, కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి
రేవంత్, కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణలపై న్యాయ విచారణ అవసరం ఎన్నికల అఫిడవిట్లలోని ఆస్తులతోపాటు అదనపు ఆస్తులపైనా దర్యాప్తు చేయాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి పరస్పర ఆరోపణల నిజానిజాలు నిగ్గు తేల్చాలి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆస్తులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు...