ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ 67 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలకు మార్గం మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో నమోదైన కేసు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఉప్పర్‌పల్లి కోర్టు అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఆరోపణలు అవాస్తవమన్న ఉదయ్ కృష్ణారెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారన్న కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. దాదాపు 67 రోజుల...